ఇంట్లో తయారు చేసే ప్యాక్స్, స్క్రబ్స్ ట్యానింగ్‌ సమస్యకు చక్కని పరిష్కారం .నిమ్మరసం ,తేనె ,పసుపు, నిమ్మరసం కీరా రసం, రోజ్ వాటర్ లు ట్యానింగ్‌ ను పోగెట్టేస్తాయి. పెరుగు తేనేల్లో హైడ్రేటింగ్ గుణాలుంటాయి. క్రీముల్లో ,లోషన్ లలో వాడేవి కూడా ఈ లక్షణాలున్నా రసాయనాలనే .ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం లేదా యాంటి ఆక్సిడెంట్స్ పిల్స్ వాడటం వల్ల కూడా తగ్గి చర్మం మెరిసి పోతుంది. అయితే ఈ మందులకు ధీటుగా ఓట్ మిల్ ,పెరుగు,శెనగ పిండి ,టోమోటో జ్యూస్ నిమ్మరసం కలిపిన స్క్రబ్స్ ఇంకా ఎంతో బాగా పని చేస్తాయి.

Leave a comment