శ్రావణ మాసపు ప్రత్యేక డిజైన్లు ఈ మ్యాంగోమాల హారాలు ,నెక్లెస్ లు ,చెవికి పెట్టుకొనే జుంకీలు ఈ పండగల్లో చక్కని ప్లెయిన్ పట్టు అనార్కలీ వంటి వస్త్రశ్రేణి ఇవి .సంప్రదాయమైన ఆభరణాలు .ఈ వేడుకల్లో మామిడి పిందెల డిజైన్ చీరెలకు ,చక్కని జరీ చీరెలకు ఈ ఆభరణాలు కరెక్టుగా మ్యాచ్ అవుతాయి. ప్లాట్ డైమండ్స్ సిగింల్ కట్ డైమండ్స్ కెంపులు ,పచ్చలు ముత్యాలు కలగలసిన మ్యాంగోమాలలు ప్రత్యేకం. జూకాలు గాజులు ఇవే డిజైన్ లతో పండగ స్పెషల్ లా ఉన్నాయి. ఒక్కసారి ఇమెజెస్ చూస్తే ఈ మ్యాంగోమాలలు కాసుల పేర్ల డిజైన్స్ కన్నులవిందుగా కనిపిస్తున్నాయి.

Leave a comment