షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి మధుమేహం ఉన్న వాళ్లు క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం మంచి వ్యాయామం ఇన్స్ లిన్ రెసిస్టెన్స్ రాకుండా చూడటం లో యోగా చేయటం చాలా ఉపయోగపడుతుంది యోగాతో ఒత్తిడి ఉండదు కొవ్వు కరిగేందుకు మంచి వ్యాయామం చేసిన ఫలితం పొందేందుకు ఈత చాలా ఉపయోగం. అలాగే కాసేపు డాన్స్ తో కూడా ఒత్తిడి పోయి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. సైకిల్ తొక్కటం ఇంకో మంచి వ్యాయామం సైకిల్ తొక్కడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి రక్తసరఫరా మెరుగవుతుంది బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

Leave a comment