సాధరణంగా సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో అంతకంటే ఎక్కువే చేశాను ఈ సంవత్సరం కథానాయకగా 50కి పైగా సినిమాలు చేశాను అంటే అందుకు హర్డ్ వర్క్ కారణం అంటుంది కాజల్. మనం పడే కష్టమే పరిశ్రమలో మన స్థ్గానం నిర్ణయిస్తుంది.ఇది అన్నిరంగాలకు వర్తిస్తుంది. ఈ పరిశ్రమనేకెంతో ఇచ్చింది. తిరిగి నేను ఇవ్వాలి కదా గిరిజన విద్య మీద దృష్టి పెట్టానుఽరకులో ఓ స్కూల్ ను ప్రోత్సహిస్తున్నా.మధ్యహ్న భోజనం ఇస్తున్నాం, మరుగు దొడ్లు నిర్మించాం.చాలా విరాళాలు పోగు చేశాను డబ్బు సవ్యంగా ఖర్చు అవుతుందా లేదా ఎప్పటికప్పుడు విచారిస్తారు.అక్కడ చదివే పిల్లలు నన్ను ప్రేమతో కాజల్ అక్క అని చుట్టుముడితే ఎంతి సంతోషంగా ఉద్వేగంగా ఉంది అంటుంది కాజల్.

Leave a comment