సినిమాలాంటి గొప్ప ఉద్యోగం ఇంకెక్కడా ఉండదు అంటుంది అనుష్క.  నా దృష్టిలో సినిమా కచ్చితంగా జాబ్ వంటిదే. సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు.  మనకు ఇష్టమైన వ్యాపకమే మన వృత్తిగా మారిపోయి.  అలాంటి జాబ్ తో సకల సౌకర్యాలు అనుభవించడం గొప్ప అదృష్టం కాదా అంటుంది అనుష్క.  కాకపోతే అటు జాబ్లో ఉన్నట్లే సినిమా వృత్తి లోనూ కష్టనష్టాలు ,ఇబ్బందులు ,చిరాకులు ,సంతోషాలు అన్నీ ఉంటాయి.  కష్టపడి ఒక స్థాయికి వస్తే రాణిలా చూస్తారు. మామూలుగా తొమ్మిది నుంచి ఆరు గంటల వరకూ ఉద్యోగం చేస్తే అలసిపోతారు . సినిమా షూటింగ్ ఎన్ని గంటలు సాగిన ఆనందమే, ఉత్సహామే ప్రతి నిమిషం ఒక సరికొత్త అనుభవమే అంటోంది అనుష్క.  ఇంత గ్లామరస్ ఫీల్డ్ కనుకనే వందలో 70 శాతం మందికి సినిమా లోపం పట్ల కుతూహలం ,ఇష్టం,ఆశ కూడా.

Leave a comment