అస్సాం లోని మారుమూల ప్రాంతంలో పుటింది హిమదాస్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ లో స్వర్ణ పతాకం గెలుచుకొంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల పరుగును కేవలం 51.46 సెకన్లు టైమింగ్ లో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత స్ప్రింటర్ ఈమె ఒక్క ఏడాదిలో ఐదు స్వర్ణాలు సాధించింది హిమ దాస్.

Leave a comment