హూపింగ్ ఒక ఫ్లో ఆర్ట్

#Saree flow అనే హాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన వీడియో  ఇష్నా కుట్టి కి ఎంతో పేరు తెచ్చింది. హులా హూప్ డాన్స్ కు (Hula Hoop) ప్రొఫెషనల్ డాన్స్ గా గుర్తింపు తెస్తాను అని చెబుతున్నా ఇష్నా ఆరేళ్లుగా ఈ డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.ఈ హోపింగ్ ఎవరైనా తేలిగ్గా  నేర్చుకోవచ్చు అంటుంది ఇష్నా. లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి సైకాలజీ డిగ్రీ తీసుకున్న ఇష్నా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల hoop డాన్స్  వర్క్ షాప్ లు నిర్వహించింది Hooping అనేది ఒక ఫ్లో ఆర్ట్ శారీ తో హూప్ డాన్స్ చెయ్యాలనుకున్న. Saree flow కాస్తా వైరల్ అయింది  ఇప్పుడు నేను హూ ఫ్లో కంపెనీ రిజిస్టర్  చేశాను. త్వరలో Hoop ఫెస్టివల్ నిర్వహిస్తాను అంటోంది ఇష్నా.