హోప్ ఫర్ లైఫ్

హోప్ ఫర్ లైఫ్ ఎన్జీవో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాలుగు వేల మందికి పైగా పిల్లలకు చదువు చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన హిమజారెడ్డి. నేను అనాధాశ్రమంలో అనాధగా పెరిగాను అణగారిన వర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో అనాధ పిల్లలకు విద్య ఎలాంటి అవసరం ప్రత్యక్ష అనుభవం వారు. అందుకే ఈ ఎన్జీవో అంటున్నారు హిమజా రెడ్డి హోప్ ఫర్ లైఫ్ వివిధ రాష్ట్రాల్లో అనేక సమస్యలపై పనిచేస్తోంది. విద్యతోపాటు ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తున్నాయి.