ఎన్నో చాలెంజ్ లు వస్తున్నాయి. వాటిని యూత్ క్షణంలో ఫాలో అవుతూ సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్న ఫోటోలు పెట్టేస్తున్నారు. అలాంటిదే ఇంకో చాలెంజ్ హౌరిబ్ యూ ఆర్ ప్లాంట్ యువర్ హెల్త్ పేరుతో ఇప్పుడు కొత్త ఛాలెంజ్ నడుస్తుంది.ఛాలెంజ్ విసిరే వ్యక్తులు ఏదో ఒక వాహనంలో నుంచి కిందపడిపోయి ఉంటుంది.వాళ్ళ చుట్టు వాళ్ళు ఎంతటి ధనవంతులో చెప్పేలా ఖరీదైన వస్తువులు కట్టల కొద్ది డబ్బు చుట్టూరా పడి ఉంటాయి.అవన్ని పట్టించుకోకుండా అలా పడిపోయి ఉంటారు.కార్లు పడవలు విమానాలు ఇతర విమానాలు ఇతర వెహికల్స్ తో ప్లాంట్ యువర్ వెల్త్ చాలెంజ్ నడుస్తుంది.ఇదేపుడో గత ఆగష్టులోనే రష్యాలో మొదలైంది.

Leave a comment