చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని దూరంగా ఉండనక్కరలేదు. ఇస్నోఫిల్స్, లేదా సైనస్ వుంటే తప్పించి, జ్వరం వచ్చినా సరే చల్లని పానీయాల, ఐస్ క్రీమ్స్ హాయిగా తినచ్చు అంటున్నారు డాక్టర్స్.

Leave a comment