వంటలకు మంచి రోజే ఇంగువ శాస్త్రీయ నామం అసోఫోటోడియా ఉల్లి వెల్లుల్లి కి లాగే రుచి వాసన కోసం ఇంగువ కూడా వంటకాల్లో వాడతారు.ఇంగువ మొక్కలు అత్యంత చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి ఈ మొక్కలు రెండు గజాల ఎత్తు వరకూ పెరుగుతాయి.విత్తు  నాటక ఈ  మొలకలు మంచులో కప్పబడి దీర్ఘకాలం అలాగే ఉండిపోతాయి.అప్పుడు కలిగే మార్పుల వల్లే శ్రేష్టమైన ఇంగువ దొరుకుతోంది. ఈ మొక్కల వేళ్ల పైన గాట్లు పెడితే జిగురు వంటి పదార్థం వస్తుంది.ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్ వంటి శీతల ఎడారుల్లో ఇది ఎక్కువగా పండుతోంది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని సృతి లోయిలు ,లడ్డఖ్  లోనూ ఈ పంట సాగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a comment