స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే ఒకే పనిచేస్తున్న పురుషులు మహిళల మధ్య 14-18 శాతం వేతనాల అంతరం ఉంది. ఆ ప్రకారం మహిళలు జనరల్ షిఫ్ట్ లో 2 గంటల 38 నిమిషాల వరకు పని చేస్తే చాలు. అందుకే మహిళలు సరిగ్గా ఆ సమయానికి బయటకి వచ్చేస్తారు. వంట పిల్లల బాధ్యతలు కూడా ఆ రోజు అలాగే విముఖత వ్యక్తం చేసారు. ఇంతా చేస్తే ఏమైందో తెలుసా 2022 నాటికీ పురుషుల తో సమానంగా వేతనాలు ఇస్తామని ఐస్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. డబ్ల్యు ఈ ఎఫ్ నివేదిక లో లింగ సమానత్వం లో ఐస్ లాండ్ ప్రధమ స్థానంలో ఉంది. మనం మాత్రం 87 వ స్థానంలో ఉన్నాం. ఎవరెందుకు సిగ్గు పడాలో అలా సిగ్గుపడాలి. అంతే కదా.
Categories
WoW

ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం

Leave a comment