ఒక తెలుగు పద్యంలో కవి లక్ష్మీదేవిని వేడుకొని, అడిగినవారికి లేదనకుండా ఇవ్వగలిగినంత ఇతరుల వద్ద చేయి చాపి అడగవలసిన అవసరం లేనంత ప్రసాదించమని కోరుకుంటారు కానీ ఇవ్వటంలో ఎంతటి ఉదార గుణం ఉందో తీసుకోవటం లోనూ అంత ఉదారత ఉంటుందని విజ్ఞాలు చెబుతారు.ఇచ్చిపుచ్చుకోవడం లో ఆఫ్ సర్కులేషన్ వంటివి ఇవ్వడం పుచ్చుకోవడం కూడా ప్రేమకు సంకేతమే తీసుకోవడం కంటే ఇవ్వటం ఉత్తమం అంటుంది బైబిల్ సూక్తి.అన్ని మతాలలోనూ ధనానికి పెద్దపీట వేశారు.ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అన్నాడో కవి భగవంతుడు కూడా తనకు ఉన్నదంతా మనకు ఇచ్చి మన దగ్గర ఉన్నదంతా తీసుకుంటాడు అంటారు. మనం బాగా కోరుకునేదే ఇతరులకు ఇస్తే మనకు  అది తిరిగి సమృద్ధిగా లభిస్తుంది మన పైన ప్రేమైనా స్నేహమైన గౌరవమైన బాంధవ్యం అయినా ఇస్తేనే మనకి  అంతగా తిరిగి అందుతోంది.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134 

Leave a comment