చెవుకు భారీ ఆభరణాలు ఎప్పుడూ అందం ఇస్తాయి. కాకపోతే బరువుకు సపోర్ట్స్ గా చెంపసరాలు పెడితే లేదా మాటీలతో కలసి ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పింజరీ జ్యువెలరీ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. పంజరం లాగా కనిస్తాయి కనుక ఈ పేరు పెట్టి ఉంటారు. ప్రెషియస్ ,సెమీ ప్రెషియస్ రాళ్ళతో కూడా ఈ జ్యువెలరీ బావుంటుంది. బుట్ట ఆ కారంలో కనించేలా కమ్మ బుట్ట రాళ్ళు పొదగటం పింజరా జుంకీల ప్రత్యేక .గోమేధాకాలు పచ్చిలు ,కెంపులు, ముత్యాలు జోడించిన పింజారా జుంకీలు బుట్ట కమ్మలు ఎంతో అందం .వజ్రాలు పొదిగిన జ్యువెలరీ లేటెస్ట్ ఫ్యాషన్ కూడా.

Leave a comment