‘కమల చాలా ప్రత్యేకం’

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన  కమలా హ్యారిస్ మనస్తత్వం ఆమె పవర్ ఫుల్ డ్రెస్సింగ్ తోనే వ్యక్తమవుతోంది అంటారు ప్రముఖ డిజైనర్ ప్రియా కటారియా పూరి.గత 34 సంవత్సరాలుగా కమల మెడలో ముత్యాల ధరిస్తూ ఉన్నారు ముత్యాలు నమ్మకం విశ్వాసాలకు ప్రతీక వీటిని ధరించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.అదే సమయంలో స్నీకర్స్ ధరిస్తూ తన సిగ్నేచర్ స్టయిల్ కు అదనపు విలువ జోడించారు.నలుపు, గ్రే, నావీ బ్లూ రంగుల సూట్లు స్కర్టులు నేచురల్ మేకప్ ఆమెకు హుందా తనాన్ని తెచ్చిపెట్టాయి అంటారు ప్రియా కటారియా.బిజినెస్ సూట్ ను స్నీకర్స్ తో కలిసి ధరించటం ద్వారా ఆమె ఆత్మ విశ్వాసం,దృఢత్వం ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన          తొలి మహిళ, నల్లజాతీయురాలు దక్షణాసియాకు చెందిన తొలి వ్యక్తిగా కమల హరీష్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి.