కాస్త మారండి చాలు

కుర్చీలకు అతుక్కుపోయి టీవీలు చూసినా ,లేదా ఆఫీస్ వర్క్ కదలకుండా చేస్తున్నా నడుం కింద భాగంలో నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్లు ఇలాంటి నొప్పులోస్తే చాలు వెన్ను పూస ఇంజక్షన్లు అని సలహా ఇస్తారు. ఆస్ట్రేలియన్ పరిశోధకులు మాత్రం ఇలా జీవనశైలి సమస్యల నోప్పులకు ఆపరేషన్ దండగా అంటున్నారు .మన తీరు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి… నిజమే కూర్చోని పని చేయాలి కాని బ్రేక్స్ తీసుకోవటం ,గంటకోకసారి కూర్చిలోంచి లేచి కాసేపు నడవటం , శరీరాన్ని వంచే చిన్న వ్యాయామాలు చేస్తే ఈ వెన్ను నొప్పి మాయమవుతుంది.