కాస్తంత  కదిలితే చాలు 

జీవితకాలాన్ని తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకునేందుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం చేసినా చాలు.బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రతిరోజు కుదరకపోయినా వారాంతంలో చేసినా సరిపోతుంది.ఈ వీకెండ్ వ్యాయామాలు, తరచూ వ్యాయామాలు చేసినంతటి ఫలితాన్నే ఇవ్వగల వనేది తాజా అధ్యయనాల సారాంశం.ఉద్యోగంలో వృత్తి లో ఎదురయ్యే ఒత్తిడి తొలగించుకునేందుకు కేవలం 15 నిమిషాల వ్యాయామంతో శారీరక ఎమోషనల్ ప్రయోజనాలు పొందవచ్చు.రన్నింగ్ దీర్ఘకాలం చేస్తే మోకాళ్లకు  వేకింగ్ టెరింగ్ కు కారణం అవుతుందనీ జాయింట్ నొప్పులు వస్తాయని భావించేవారు. చిన్నపాటి రన్ తో నీ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతోందని థ్రెడ్ మిల్ పై అరగంట చేయటం వల్ల ఫలితాలు ఉంటాయని అధ్యయనకారులు చెబుతున్నారు.