Categories
Gagana

కష్టపడ్డా కళ్లు మెరవాలి

హైదరాబాద్ హాలీం,రోమాంటిక్ సినిమాలు ఇష్టం .ఎంతో కష్టపడి పనిచేసినా సాయంత్రానికి మన కాళ్లు మురికిగా, జుట్టు చెల్లా చెదురుగా అయినా ,కళ్లు మాత్రం మెరిసిపోవాలని అని చెప్పే అదితిరావు హైద‌రీ . ‘స‌మ్మోహ‌నం’  సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోయింది.పాటలు, నృత్యం ,నటించటం మూడు చాలా ఇష్టం అంటుందామే. ఎంతో కష్టపడి నటించిన సమ్మోహానం హిట్ అయినప్పడు నేనెంతో థ్రిల్ అయ్యాను.నటిగా వందశాతం కష్టపడతాను ,నిజాయితీగా ,సహాజంగా ఉండేందుకు చాలా ఇష్టపడతాను.తెలుగులో మొదటి సినిమా సక్సెస్ అయింది కనుక ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి చెస్తా. చారిత్రక ప్రేమకథను చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే ఎంతో సంతోషం అంటోంది అదితిరావు హైద‌రీ.

Leave a comment