కౌర్ మంగర్స్  

కోవిడ్ సమయంలో కౌర్ మంగర్స్  ఎన్జీవో ని ప్రారంభించారు మహిత నాగరాజ్.ఆమె డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేశారు సింగిల్ మదర్ కౌర్ మంగర్స్  ఇండియాలో స్థాపిస్తే కరోనా సమయంలో తమకై తాము జాగ్రత్త తీసుకో లేనివారికి సహాయపడవచ్చు అనుకొన్నారు మహిత కౌర్ మంగర్స్.  46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించివుంది  భారతదేశంలో కౌర్ మంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార వైద్య ఆరోగ్య సేవలను  అందిస్తుందీ గ్రూప్.