Categories
Gagana

కేబినెట్ బెడ్ కనుకున్న సారా.

మన్యుషులకు అత్యవసరమైన వస్తువుల్ని కొనుకున్నది చాలా మటుకు మహిళలే. వంద సంవత్సరాల క్రితమే ఎన్నో వస్తువుల్ని కనుక్కుని వినియోగం లోకి తెచ్చారు. వాళ్ళు రాత్రి పూల బెడ్ గా పగటి పూట డెస్క్ గా ఉపయోగ పడే కేబినేట్ బెడ్ కనుకున్నది సారా ఇ గూడె 1850 లో స్లావరీ పుట్టిన సారా 1885 లో ఈ కేబినెట్ బెడ్ కి రూప కల్పన చేసింది. ఒక కార్పెంటర్ ని పెళ్ళాడిన సారా చికాగోలో ఫర్నీచర్ షాపు ప్రారంభించారు. మధ్య తరగతి  వాళ్ళ కోసం ఒకే వస్తువులో రెండు రకాల ఉపయోగాలు ఇమిడిచి సాదా ఈ బెడ్ ను రూపొందిస్తే అమెరికా ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. ఈ విధమైన పేటెంట్ పొందిన మొట్టమొడై ఆప్రికన్ అమెరికా మహిళగా ఆమె పేరు నిలబడిపోయింది.

Leave a comment