పాల్ జోసఫ్ స్టాంకర్ట్ అనేది ఉన్న పేరుకాదు. ఒక అద్భుతమైన క్రియేటివిటీ , సృజనాత్మక శక్తి.ఒక స్ఫూర్తి ,ఇతనికి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ గ్లాస్ ఆర్ట్ అంటారు. గ్లాస్ తో చేసిన పేపర్ వెయిట్ లఖరీదు లక్షల్లో ఉంటుంది. ఒక్క వర్క్ ఒక్కో అద్భుతం. పువ్వుల తోటలో అప్పుడే విచ్చుకొన్న మనోహరమైన పువ్వుల్ని తీసుకుపోయి గ్లాస్లో అలా కేర్చినట్లు ఉంటాయి. స్టాంకర్ట్ సృష్టించిన పేపర్ వెయిట్స్.రంగులు కలిపిన గాజుతో రకరకాల పూవుల్ని ఎంతో సహాజంగా రూపొందించి వాటిని ప్రత్యేక పద్దతుల్లో గాజుబంతుల్లో అమర్చాడు స్టాంకర్ట్. ఆ కాళా ఖండాల్ని చూసి ప్రపంచం అబ్బురపడింది. ఆయన తయేరు చేసిన పేపర్ వెయాట్స్ కోనుక్కొవాలంటే కోటీశ్వరాలై ఉండాల్సిందే .అయితే ఆయన దారిలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఎంతో మంది కళాకారులు ఇలాంటి పేపర్ వెయిట్స్ తయారు చేస్తున్నారు.

Leave a comment