గంటల తరబడి డెస్క్ ముందు కుర్చుని ఇటు లేప టాప్ తోనో రాసుకుంతునో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది పని గంటలు ఒక పట్టాన ముగిసిపోవు. అలాంటప్పుడు పని వత్తిడిని తట్టుకుని మానసికంగా ఉత్తేజంగా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముందు తప్పనిసరిగా ప్రతి 50 నిమిషాలకు ఒక సారి పది నిమిషాల చొప్పున బ్రేక్ తీసుకోవాలి. అలాగే కొద్దిపాటి కాఫీ బ్రేక్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ప్రతి సారీ కాఫీ తాగకూడదు. సాయంత్రం వేల కెఫిన్ త్వరిత గతిన మెదడుకు రక్త ప్రసరణ బాగా వుండేందుకు గేడర్ అవ్వుతుంది. మెదడుకు చురుకుదనం ఇస్తుంది. కనీ నిద్ర పాడు చేయగలదు. ఎక్కువసేపు కుర్చుని పనిచేయడం వల్ల గ్రావిటీ వల్ల రక్తం శరీరం కింద వుండే భాగంలో గెదర్ అవ్వుతుంది. మెదడుకు రక్త ప్రసరణ బాగా వుండేందుకు బ్రిస్క్ వాక్ చేయాలి. గ్రీన్ టీ తాగితే చురుకుదనం వస్తుంది.

Leave a comment