గిల్ట్  కార్యంగ్ వుడ్ ఫర్నిచర్ చూస్తే బంగారమో బంగారము ఇత్తడి తోనూ చేసినట్లు ఉంటాయి. ఈ యాంటిక్ డిజైన్స్ ఫర్నిచర్ మొత్తం చెక్క పనే ఆ చెక్క పైన లక్క పూత పూసే ఇలా బంగారం లాగా మెరుస్తాయి. ఈ లక్క ని లాసిఫెర్ లక్క అనే కీటకం నోట్లోంచి స్రవించే స్రావంతో గానీ కొన్ని రకాల చెట్లు జిగురుతో గానీ  చేస్తారు. ఆ జిగురు లో బంగారం ద్రావకాన్ని కానీ గంబోజె అనే పసుపు రంగు జిగురు పొడి గానీ  కలుపుతారు. ఈ మిశ్రమంలో చెక్క పైన పూత వేస్తే అవి అచ్చం బంగారంలా  మెరుస్తాయి. ఈ గోల్డెన్ డ్యుకో కార్యంగ్ ని చైనా జపాన్ ల లోని బుద్ధా ధమాల్లో శిల్పకళారూపాల్లో తీర్చిదిద్దేవాళ్ళు .

Leave a comment