లేత రంగుని మార్చేస్తుంది

లేత రంగుల లిప్ స్టిక్ రోజు ఆఫీస్ కు కాలేజీకి వెళ్ళెటప్పుడు వేసుకుంటూ ఉంటారు .కానీ ఏదైన ప్రత్యేకమైన అకేషన్ ,లేదా పార్టీలు కాస్త కొట్టోచ్చినట్లు పెదవుల రంగు ఉంటే బావుండు అనిపిస్తుంది. అప్పుడు ఒకే రంగు కొంచెం లేత రంగు ఒకటి ముదురు రంగు కొనాలి. ఆ సమస్య లేకుండా ఇప్పుడు ఎన్ వై ఎక్స్ లిప్ స్టిక్ టాప్ కోట్ వచ్చింది. వేసుకొన్న లేత రంగు పైనా ఈ టాప్ కోట్ వేసుసుకొంటే అది ముదురు రంగులోకి మారిపోతుంది..అంటే ఇప్పుడు ఎరుపు రంగు లిప్ స్టిక్ పైన ఈ టాప్ కోట్ వేసుకొంటే అది ముదురు రంగు అంటే మెరూన్ లోకి మారిపోతుంది. లేత రంగుల్లో ఏ లిప్ స్టిక్ అయినా దానికి సంబంధించిన ముదురు రంగులోకి మర్చేయటం టాప్ కోట్ ప్రత్యేకం.