లాంగ్ స్లీవ్స్ పర్ ఫెక్ట్ మ్యాచ్

పండగ రాబోతుంది. చక్కని పట్టు చీరెలు మొదలు స్టయిల్ లో అంచులు లేకుండా పెద్ద ప్రింటు కొంగుకు జరీ ఎంబ్రాయిడరీలు వస్తున్నాయి. కంచి,ధర్మవరం,ఆరటి వంటివి కూడా చక్కని రంగులవి డిస్ ప్లేలో కనిపిస్తున్నాయి ఎప్పటి చీరలే. కానీ కాస్త కొత్త లుక్ లో కనిపించాలంటే అందమైన బ్లవుజ్ లు ఎంచుకోవాలి. చీరె రంగుకు పూర్తి కాంట్రాస్ట్ గా పొడవాటి చేతులు బ్లౌజు మంచి ఆప్షన్. మంచి డిజైనర్ పట్టు చీరె పైకి ఎలాంటి గంగులు లేకుండా లాంగ్ స్లీవ్స్ వేసుకుంటే చాలా ప్రత్యేకంగా కనబడతారు. చాలా తక్కువ ఆభరణాలు, బ్లౌజును కూడా చాలా తక్కువ ఎంబ్రాయిడరీ ఉంటె ఇంకా బావుంటుంది. లాంగ్ స్ల్లీవ్స్ ఇమేజెస్ చూస్తే కొత్త ఐడియాలు వస్తాయి.