చిలకడదుంప లో పిండి పదార్ధాలే ఎక్కువ అయినా లెక్కలేనన్ని ఖనిజలవణాలు ఫైటో న్యూట్రియంట్స్ పీచు విటమిన్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చిలకడదుంప లోని పీచు ఆకలికి తోడ్పడే హార్మోన్ల స్థాయిని తగ్గించి హలో సిస్టో కైనిన్  అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది దానితో కడుపు నిండిన భావన కలుగుతుంది వీటిల్లోని పీచు, గ్లూకోజ్ నిరంతరం శక్తిని అందిస్తాయి కనుక వర్క్ వుట్ కు ముందు లేదా తర్వాత వీటిని స్నాక్ గా తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఉడికించి లేదా బేక్ చేసి తినాలి.

Leave a comment