అమెరికన్ కవియత్రి లూయి గ్లూక్ ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్ కమిటీ ఆమెను అన్‌మిస్టేకబుల్,ఆస్టియర్‌ బ్యూటీ అని ప్రశంసించింది ఆమె ఏం రాసిన నిశ్చయంగా నిరాడంబర బుద్ధి సౌందర్యంతో రాశారని మనిషి గుండెను ఈ విశ్వానికి అమర్చి లబ్‌డబ్‌ మనిపించిన మహోన్నత సాహితీవేత్తగా కీర్తించింది..గ్లూక్ కు 77 ఏళ్ళు. ఆటోబయోగ్రఫికల్‌ పొయెట్‌ అని ఆమెకు పేరు.  గ్లూక్ కంటే ముందు ముగ్గురు అమెరికన్ మహిళలకు సాహిత్యంలో నోబెల్ వచ్చింది టోనీ మారిసన్, పెర్ల్‌ బక్, సల్మ లాగెర్లాఫ్‌.

Leave a comment