గౌహతిలో జరిగిన 36 వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలిచింది మునితా ప్రజాపతి. పది కిలోమీటర్ల రేస్ వాక్ ని 48 నిమిషాల్లో పూర్తి చేసిన మొదటి మహిళ వాకర్ జాతీయ రికార్డు సృష్టించింది 19 సంవత్సరాల మునితా వారణాసి  ఖుర్ద్‌ గ్రామానికి చెందిన ఆమె ఓ భవన నిర్మాణ కార్మికుడి కూతురు. స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చనే ఉద్దేశంతో ఇటు వచ్చాను. మా నాన్న బిరాజ్ మా అమ్మ ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు ఉన్న కుటుంబం మాది వాళ్లందరికీ కాస్త మంచి జీవితం ఇవ్వాలని ఉంది అంటుంది మునితా ప్రజాపతి.

Leave a comment