ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారి అవసరాలు తీర్చేందుకు ఇంట్లో పిల్లల్నీ సిద్దం చేయండి. ఆ అలవాటు వాళ్ళు పెద్దయ్యాక మిమ్మల్ని బాగా చూసే అలవాటు కింద మారుతోంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్లు వయసులో ఉండగా చదివిన బుక్స్ వాడిన వస్తువులు అలా మూలన ఎవ్వరు పట్టించుకోకుండా పడి ఉంటాయి వాటిని వాడే ఓపిక శుభ్రం చేసే ఓపిక పెద్దవాళ్ళకు ఉండదు. పిల్లలు తాత,అవ్వను పలకరించటం వాళ్ళ అవసరాలు తీర్చటం ,వాళ్ళ వస్తువులు దుమ్ములేకుండా దులిపి ఉంచటం ,ముఖ్యంగా విసుగుపడకుండా వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడే అలవాటును పిల్లల్లో పెంచమంటున్నారు .ఇది మంచి మాటే కదా!

Leave a comment