వ్యాయామాలు ,ఫిజికల్ యాక్టివిటీ తర్వాత కండరాల నొప్పులు ఉంటుంది. ఈ నొప్పుల గురించి మందులు వాడటం అవసరం. పరుగు తీసే సమయంలో కాళ్ళ కండరాలు మండుతూ ఉంటే తేలికపాటి జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి తగ్గి హార్ట్ రేట్ సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేయాలి. కండరాల నొప్పులు ఉన్నప్పుడు మసాజ్ మంచి ఆప్షన్. రిస్ట్,ఐస్ ప్యాక్,కంప్రషన్ వంటి వాటితో మసాజ్ వల్ల ఫలితం కనిపిస్తుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కోసం స్ట్రెచ్ చేస్తుండాలి. దీనివల్ల కండరాల నొప్పి తగ్గటమే కాకుండా ఇతర గాయాల నుంచి రెస్ట్ తీసుకోవాలి. మంచి నీళ్ళు తాగాలి దీనివల్ల రక్త సరఫరాలోని విషతుల్యాలు ,వృధా పదార్ధాలు తొలగిపోతాయి.

Leave a comment