మెడ పదిలంగా నొప్పి లేకుండా అంత మంచి తలగడ ఎంచుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. సరైన దిండు మెడను ఛాతీ భాగంలోనూ వెన్నెముక యొక్క కింది భాగంలోనూ సరిగా ఒకే పంక్తిలో ఉండేట్లు చేస్తుంది అందువల్ల వెన్నెముక కంటే పై కోణంలో ,ఎక్కడ ఎత్తులు ఉంచేట్లు మెడను ఉంచకూడదు. అమెరికన్ స్పైన్ సోనైటీ చేసిన అధ్యయనంలో పూర్తిగా పరుపుపై వెల్లికిలా వెన్నెముక ఆనించి పడుకోకుండా మోకాళ్ళ కింద ఒకటి రెండు దిండ్లు ఉంచుకోంటే నడుం కింది భాగం వంగకుండా ఉంటుంది. ఎలా చూసిన ఒక గట్టి పరుపు శరీరంలోని ప్రతి అవయవానికి సరైన ఆధారాన్ని ఉంచాలి.శరీరం పరుపు మెత్తదనానికి వంగకుండా స్థిరంగా ఉండాలి.

Leave a comment