మీడియాకు థాంక్స్

ముంబైలో నిర్వహించిన దాస్ దేవ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు అందులో నటించిన మల్లికా శరావత్ హాజరయ్యారు. ఆ సందర్భంలో ఇండియాలో పెరిగిపోతున్న అత్యచారాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ  తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డగా మారింది. మహిళలు,చిన్న పిల్లలపై జరుగుతున్న హింసలు సిగ్గుచేటు . కథువా,ఉన్నావ్ లో జరిగిన ఘటనలు కేవలం మీడియా చోరవతోనే ప్రపంచం ముందుకొచ్చాయి. మైనర్లపై అత్యచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించాలని కొత్త చట్టం వచ్చింది. ఇందుకుగానూ మీడియాకు థాంక్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది మల్లిక షెరావవత్.