మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద చారిటబుల్ సంస్థ కరోనాపై పోరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిందా  సంస్థ. ప్రజల ఆరోగ్య లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు మిలిందా గేట్స్.ఆమె రాసిన ది మూమెంట్ ఆఫ్ లిఫ్ట్  ఎంపవరింగ్ ఉమెన్ చేంజెస్ ది వరల్డ్ పుస్తకం 2019లో విడుదల అయింది.

Leave a comment