కెనడా ఆర్టిస్ట్ కామిల్లే అలెన్ క్లే తో రూపోందించిన పాపాయి బొమ్మలో ఆన్ లైన్ లో అమ్మకానికి ఉన్నాయి.పసిబిడ్డ బొమ్మను క్లేతో తయారు చేసి చర్మం రంగు ముడతలతో సహా అన్ని పుట్టిన పిల్లలకు లాగా చేసి చర్మ జుట్టు కల్ళకు సహజంగా అనిపించేలా రంగులు అద్ది చూడగానే అచ్చం పాపాయి అన్నట్లు తయారు చేసింది.కమిల్లే ఈమె సృష్టించిన వేలెడంత మినీయోచర్ పాపాయి బొమ్మలకు మార్కెట్లో ఎంతో గిరాకి. గర్భిణిగా ఉన్న మహిళలకు ఈ బొమ్మలు బహుమతిగా ఇచ్చేందుకు కేక్ పై డెకరేషన్ కోసం ఈ మినియోచర్ పాపాయి బొమ్మలను ఎక్కడలేని డిమాండ్ ఉంది.

 

Leave a comment