2017 లో మిట్టీ కేఫ్ ప్రారంభించింది అలీనా ఆలమ్ హుబ్బళ్ళి  లోని బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఉన్న ఈ మీటింగ్ దివ్యాంగుల సంక్షేమ కోసం ఏర్పాటయింది. ప్రస్తుతం 116 మంది దివ్యాంగులు పనిచేస్తున్నారు. హుబ్బళ్ళి బెంగళూరు, కోల్కతా భువనేశ్వర్ లలో మొత్తం 12 శాఖలున్నాయి. ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ తో పాటు కేఫ్ మేనేజర్ గా పని చేసే కీర్తి నడవలేదు,చేత్తో వస్తువు పట్టుకోలేదు మరుగుజ్జులు భైరపు, రూప ఇద్దరు ఈ సంస్థలో జీవిత భాగస్వాములు మిట్టీ కేఫ్ ప్రస్తుతం మూడు కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఆర్జిస్తోంది.

Leave a comment