షాప్ లు ఆయర్ రింగ్స్ ఎంచుకోవటం కష్టమే ,ఎదురుగ్గా అద్దాలో వందల రకాలు కనిపిస్తాయి. ఏది సరైన ఎంపిక జూకాలా?, దిద్దులు ,స్టడ్స్ ఫ్యాషనా?  ఇవే ప్రశ్నలు మనసులో మెరుస్తాయి.  ఈ సందేహాం వస్తే ముఖాకృతిని బట్టే ఎంచుకోవటం మంచిది అంటున్నారు . ఉదహారణకు గుండ్రని ముఖం అయితే పొడవాటి ఇయర్ రింగ్స్ బావుంటాయి. పెద్దగా లేకుండా సన్నగా సింపుల్ గా పొడవుగా యాంగ్యూలర్ కర్వ్ తో ఉంటే చక్కగా నప్పుతాయి. డాంజిల్స్ ,ఓవల్స్ తో గల డ్రాప్ ఇయర్ రింగ్స్ బాగా సూటవుతాయి.స్క్యేర్ ,రెక్టాంగ్యులర్ రకాలు కూడా చక్కగా ఉంటాయి.

Leave a comment