Categories
You&Me

నా మైండ్ లో మా పెళ్ళయింది.

ప్రేమలో పడ్డ వాళ్ళు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రేమె లోకంగా ఉంటారని సమానతను చూసి చేపోచ్చు. ట్విట్టర్ లో సామంత ఫోలోవర్స్ సంఖ్య నలుగు మిలియన్లు అంటే 40 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా సామంత ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త్వరలోనే చైతు తో మీ పెళ్లి మీ ఫీలింగ్స్ ఎలా వున్నాయి అన్నాడో అభిమాని వెంటనే సామంత నా మైండ్లో అతన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను సో మాకంటే మిగతావాళ్ళందరూ ఎక్కువ ఎగ్జెయిటెడ్ గా వున్నారని నా ఫీలింగ్ అన్నారామె బావుంది కదా ఒక మనిషికి మనసిచ్చి వెంటనే మానసికంగా అతనితో జీవితాన్ని ఫిక్స్ చేసుకున్నానని ధైర్యంగా చెప్పేయడం సమంతకే చెల్లింది. అమ్మాయి మనస్సులో చూటు సంపాదిస్తే ఇలాగె వుంటుంది.

Leave a comment