Categories
WhatsApp

నడక మొదలెట్టండి నడుం నొప్పి పోతుంది.

దీర్గ కాలంగా నడుం నొప్పి వేధిస్తుంటే దానికి నడకే మందు అంటున్నారు అమెరికా పరిశోధకులు. తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నడుం నొప్పి విషయం కాదు కానీ, ఎంతో కాలంగా నడుం నొప్పితో అది మాత్రం ప్రతి రోజు నడక మొదలు పెట్టండని సలహా ఇస్తున్నారు. వీడని నడుము నొప్పి ముందర కొన్ని రోజులు చురుక్గ్గా నడవలేకపోయినా లేదా ఎక్కువసేపు నడవలేకపోయినా ఆగి పోవద్దు అంటున్నారు. కష్టపడి నడక మొదలు పెడితే చాలా కొద్ది కాలంలోనే నడుం నొప్పి తగ్గుముఖం పట్టడం గమనిస్తారని చెబుతున్నారు. ఎలాంటి వ్యాయామం చేయని వారిలోయైన అధిక బరువు సమస్య కూడా తలెత్తుతుందని శరీరానికి ఎలాంటి కదలిక లేకపోవడం వల్లన నడుం నొప్పి, వీపు నొప్పి వస్తుందని వీరు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణం వల్లన నడక ను ప్రాక్టీస్ చేయాలని కనీసం నాలుగైదు నెలలలో నొప్పి మాయం అవుతుందని చెబుతున్నారు.

Leave a comment