నగల్లో పెయింటింగ్స్

బంగారు నగలు ఎవరికైనా ఇష్టమే. అలాగే ఇతర కళలు పెయింటింగ్స్ కూడా ఇష్టమే. అలాంటప్పుడు నగల పైకి అద్భుతమైన పెయింటింగ్ డిజైన్ గా వస్తే అది ఇంకా అందం. పాతకాలపు నగలకు తాంజవూరు పెయింటింగ్స్ జతచేసి చక్కని పెండేంట్లు మాత్రామే కాదు గాజులు,లోలాకులు ఇతర నగల్లో కూడా తంజావూరు పెంయింటింగ్స్ అమర్చిన నగలు వచ్చాయి.ఈ మధ్య వచ్చిన పద్మావత్ సినిమాలో కూడా దీపిక ఇలాంటి నగల్ని ధరించింది. రాచరికపు ఆడంబరం అంతా ఈ నగల్లోనే కనిపించింది. అలనాటి నగలకు ఇవ్వాల్టి ఫ్యాషన్ లో ఆర్ధిక నగల కోసం ఇమేజెస్ చూస్తే చాలు ఎన్నో వేరైటీలున్నాయి.