నీహారికా,

భలే ప్రేశ్న అడిగావు. ఇతరుల్ని ఇప్పుడు పూర్తిగా నమ్మవచ్చు అని. ఇందుకు నేనెందుకు సమాధానం చెపుతాను. అప్పుడు నువ్వే ఎంచుకో. తెలివైన వారు పనులు ఒక క్రమపద్దతిలో మలుచుకుంటారు. వ్యక్తిగత జీవితాన్ని దక్కించుకుంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ ఇంకో ముఖ్యమైన విషయం వుంది. తెలివైన వారు తోటి వారి పట్ల నమ్మకాన్ని కలిగి వుంటారు. ఎదుటివాళ్ళని సరిగా జద్జి చేయగలరు. అటువంటి లక్షణం వాళ్ళల్లో వుంటుంది. కాకపోతే ఇతరుల పట్ల నమ్మకం గానీ మానసిక ఆరోగ్యం, శారిరాక ఆరోగ్యం రెండు బాగుంటాయి. అనుక్షణం ఎవరో ఒక్కల్ల పట్ల అపనమ్మకం వ్యక్తం చేస్తూ వుంటే మనసంతా ఎదో తెలియని గందర గోలంతో భయాందోళనతో నిండి వుంటుంది.ఇవన్నీ కలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని హరిస్తుంది. తోటి వారిని నమ్మితే ఇలాంటి ప్రతికూల భావావేసాలు వుండవు. అనవసర భయాలు వుండవు. నమ్మకం తెలియని బలాన్ని, శరీరాన్ని అందిస్తోంది. ఒక మనిషిని నమ్మడం అంటే అతని స్నేహాన్ని, వ్యక్తిత్వాన్ని, అతని గౌరవాన్ని నమ్మడం. పోనిద్దూ, నమ్మితే నష్టం ఏముంది, ఒక్క సారి ఎప్పుడైనా నస్త పోయినా పర్లేదు. నమ్మితే నష్టం ఏముంది. ఒక్క సారి ఎప్పుడైనా నష్టపోయినా పర్లేదు. నమ్మడం అనే శక్తి తెలిసిన మనిషికి నస్తపోవటాన్ని భర్తి చేసుకునే శక్తి ఉండదా? ఎముంటావు.

Leave a comment