మంటో పాత్రలో సర్వత్ర ప్రశంసలు పొందిన బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దిన్ సిద్దిఖి పై వేధింపుల ఆరోపణలు చేసింది మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. బాలివుడ్ లో నటిగా ఎదుగుదాం అనుకేనే రోజుల్లో మిస్ లవ్లీ సినిమా అవకాశం వచ్చింది.అప్పుడే నవాజుద్దిన్ ని కలిశాను మొదటిసారి ఆయన పైం ఒక గౌరవం కలిగింది.కాని నెమ్మదిగా తన మనసు బయటపెట్టాడు అతను. పరేశ్ రావెల్,మనోజ్ బాజ్ పాయ్ లాగా హీరోయిన్ ని పెళ్ళాలడాలనుకున్నాను,ఎంతో ఇన్ సెక్యూరిటిగా ఉన్నా అంటూ నాకు దగ్గరయ్యాడు కొన్నాళ్ళకు అతను చెభుతున్న విషయాలు అబద్దాలు అని ఎంతో మంది స్త్రీలతో రిలేషన్షిప్ లో ఉన్నాడని తెలిసింది. మిస్ లవ్లీ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది.నాతో రిలేషన్ లో ఉండాలని ప్రయత్నం చేశాడు. స్నేహితుల్లా ఉందామని చెప్పా. ఇక అతని విశ్వరూపం బయటపెట్టి నేనసలు నటినే కాదని ప్రచారం చేశాడు. నా అవకాశాలు తగ్గాయి. కొత్తగా తన ఆటో బయోగ్రఫీ యాన్ అర్డినరి లైఫ్ లో నన్ను సంప్రదించకుండానే నాకు తనతో ఉన్న అనుబంధం గురించి రాశేసాడు. ఆయన తిరు చూసి షాక్ అయ్యాను చెపుక్కొచ్చింది నిహారికా

Leave a comment