లోకపావని, జగన్మాత ఒక కళ్యాణార్థం రక్షణ సంహారం చేసింది.ఒక్కో రోజు ఒక్కో రూపంతో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసులను వధించింది ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము.దేవి మూర్తి స్త్రీ కి  ప్రాతినిధ్య రూపం. ఈ మెనూ తొమ్మిది రూపాలతో పూజిస్తారు.ప్రాంతీయ ఆచారాలను బట్టి దేవి అలంకారాలు చేస్తారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత త్రిపుర సుందరి, మహా లక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారికి అలంకారాలు చేసి పూజలు నిర్వహిస్తారు.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment