రేప్పొద్దున వైద్యులు ప్రిస్కిప్షన్ రాయవలసి వస్తే 15 నిమిషాల పాటు నవ్వండి సరిపోతుంది అని రాసిన ఆశ్చర్యం లేదు. నవ్వుల వ్యయామం రక్త సరఫరాను మెరుగుపరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఎరోబిక్ వ్యాయామం వల్ల పొందే ఫలితం నవ్వు ఇస్తుంది.  గుండె పై ఎలాంటి ఒత్తిడి పడకుండా చేస్తుంది.  నవ్వు నిట్రిక్ ఆక్సైడ్ విడుదలని ఉత్తేజపరుస్తుంది. ఇది రక్త కణాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే కాసేపు నవ్వితే ఆ నవ్వు రక్త నాళాలని మరమ్మత్తు చేసే ఎండార్ఫిన్ లను విడుదల చేస్తుంది. రోజుకు 15 నిమిషాలు హాయిగా నవ్వండి. ఇది గుండెని పదిలంగా కాపాడుతోంది అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment