నీరా టాండన్‌

అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్‌ చీఫ్‌ నీరా టాండన్‌ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌, అమెరికన్‌ ప్రోగ్రెస్‌ యాక్షన్‌ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్‌ ఛీఫ్‌గా నీరా బడ్జెట్ తయారు అమలు నియంత్రణ విధానం పర్యవేక్షణ అధ్యక్ష ఆదేశాలు కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలు నిర్వహిస్తారు.