నేతి మిఠాయిలు తినేందుకు చాలా మంది సందేహిస్తారు. క్యాలరీలు పెంచుతాయని భయం .ఈ మాట కరెక్టే కానీ నూనె కంటె నెయ్యి త్వరగా జీర్ణం అవుతోంది.ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే .చాలా భాగం ,సాచురేటెడ్ ఫ్యాట్ ఉండే నేతిలో కార్సినోజెనిక్ ప్రీ రాడికల్స్ ఏర్పడటం తక్కువ. ఇవి నూనెలో ఉడికించే సమయంలో ఏర్పడతాయి. విటమిన్ ఎ,డి,ఇ,కె లకు మంచి ఆధారం . నేతి లోని సాచురేటెడ్ ఫ్యాట్ వీటిని శరీరం గ్రహించటానికి ,ఉపయోగించుకోవడానికి ఉపకరిస్తుంది. సహజంగా క్యాలరీలు ఎక్కవే కనుక అవి కరిగించుకొనే ప్రయత్నం చేస్తూ నేతి విఠాయిలు తినేందుకే ప్రయత్నం చేయాలి.

Leave a comment