మెలుకువగా ఉన్నంతసేపు జీవ క్రియల రేటును ప్రభావితం చేసే ఘ్రెలిన్, లెఫ్టిన్ హార్మోన్ శరీరం విడుదల చేస్తుంది. చాలినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్లు ప్రభావితమై ఆకలిని కలిగిస్తాయి. దింతో ఎదో ఒకటి తినేస్తారు.బరువు పెరగటానికి నిద్రకు ఉన్న సంబంధం అదే. ఐదు గంటలకంటే తక్కువ తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. చాలినంత నిద్ర ఆరోగ్యం పై బరువు పై అదుపు చేస్తుంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. హార్మోన్స్ స్థాయిలు సమానంగా ఉంటాయి. దీని వల్ల చిరుతిండ్ల పైకి మనసుపోదు. ఇలా హాయిగా నిద్రపోతూ కాస్తా వ్యయామం చేస్తే బరువు సమస్య కాదు.

Leave a comment