ఇది రంగుల ప్రపంచం ఇక్కడ పూర్తిగా స్థిరపడ్డాం అనుకునేలోపే పరిస్థితులు తారుమారు కావచ్చు. కాకపోతే అదృష్టం కొద్ది నాకిక్కడ సంతృప్తిగానే నడిచిపోతుంది అంటుంది కత్రినా కైఫ్. ఆమె ప్రస్తుతం షారూక్ ఖాన్ తో జీరో , అమీర్ ఖాన్ తో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటిస్తుంది. నాకంటూ ఒక సక్సెస్ ఫుల్ కెరీర్ ఎదురుగా నడుస్తుంది.అంటే దాని వెనక బోలెడంత కష్టం ఉంది.మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనం మారుతూ నేర్చుకుంటూ ముందుకు వేగంగా నడవాలి.లేకపోతే వెనకబడిపోతాం అంటుంది కత్రినా కైఫ్

Leave a comment