శరీరం ఎప్పుడు చురుగ్గా ఉత్సహాంగా ఉండాలి . అలా ఉంటేనే మెదడు చైతన్యంతో చురుగ్గా ఉంటుంది. సృజనాత్మాకమైన ఆలోచనలు వస్తాయి.  ఆ చురుకు దనం తగ్గి నిస్సత్తువుగా ,నిస్తేజంగా అనిపిస్తే శరీరంలో జీవక్రియలు తగ్గుతాయని అర్ధం చేసుకొండి అంటున్నారు డాక్టర్లు. సమయం లేకనో, బరువు పెరుగుతారన్నా భయంతోనో ఆహారం సరిగ్గా తీసుకోకుండా జీవక్రియలు కుంటుపడుతాయి.సులువుగా జీర్ణమయ్యే అధిక శక్తిని ఇచ్చే ఆహారం ఎంపిక చేసుకోవాలి. నిద్రపోవాలి,మంచి నీళ్ళు ,మజ్జిగా ఏదో ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే జీవక్రియలు బావుంటాయి.

Leave a comment