నెలసరి విషయంలో చిన్న సమస్య ఎదురైన దాన్నీ నిర్లక్ష్యం చేయవద్దంటారు డాక్టర్లు. ప్రతి సారి 21 రోజుల కంటే ముందే వచ్చిన 35రోజుల పాటు ఆలస్యంగా వచ్చిన వెంటనే డాక్టర్ సలహా అడగాలి.కొందరికి నెలసరి వచ్చాక ఏడు రోజులు దాటిన ఇంకా రక్త స్రావం తగ్గదు.ఇది అధిక రక్తస్రావానికి సంకేతం. దీని గురించి తెలుసుకోవాలి. నెలసరి నెల మధ్యలో వచ్చిన అకారణంగా రక్త స్రావం అవుతున్న నొప్పి,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులతో మాట్లాడుకొవాలి.వీటిని నిర్లక్ష్యం చేయవద్దు .ఇవి పిసీ జడి ,అండాశయంతో సిస్టులు ఏమైన కావచ్చు హార్మోన్ల పని తీరు ,రక్త హీనత కూడా కారణాలు కావచ్చు.

Leave a comment