పాల కన్నా పెరుగు కన్నా మజ్జిగ చాలా మంచిది. ఇది సాత్విక ఆహారంలోకి వస్తుంది.మసాలతో కూడిన ఆహారం తిన్నా లేదా కాస్త భోజనం ఎక్కువగా చేసినా అపుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అందులోనో ప్రోటీన్లు మసాల వేడిని తగ్గిస్తాయి.మజ్జిగ,అల్లం,జీలకర్ర వేస్తే జీర్ణశక్తి మరింత పెరుగుతుంది.మజ్జిగ కొవ్వులేని కాల్షియం టాబ్లెట్ వంటిది.మనిషి శరీరానికి సుమారు 1000 నుంచి 1200 గ్రాముల కాల్షియం అవసరం. అయితే గాల్సు మజ్జిగలో 350 మి.గ్రా కాల్షియం దొరుకుతుంది. మజ్జిగలో ప్రోటీన్లు పోటాషియం బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉండి మంచి నిద్ర వస్తుంది కూడా.

Leave a comment